Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెయిల్‏లో 1110 అప్రెంటిస్ పోస్టులు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 20, 2026 2:23 PM జాతీయంGeneral
సెయిల్‏లో 1110 అప్రెంటిస్ పోస్టులు - Udayam
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) పరిధిలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ 1,110 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా మరియు డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 26 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా చేపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,600 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ లభిస్తుంది.

Comments

G
Loading comments...