వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ తొలి మహిళా ఎంపీ, స్వాతంత్య్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి పేరును సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి పెట్టాలని బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అక్కడ ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి, జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలన్నారు.
Comments
Loading comments...

