వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని సైబర్ సెల్, సోషల్ మీడియా సెల్‌లను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ గురువారం పరిశీలించారు.
సైబర్ నేరాల ఫిర్యాదులు, దర్యాప్తు, ప్రజలకు అందిస్తున్న అవగాహన కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, బ్యాంకింగ్, ఓటీపీ మోసాలపై నిఘా పెంచాలని, బాధితుల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

