వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలంతా సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ డి.జానకి ఐపీఎస్ తెలిపారు.
"సైబర్ జాగృక్త దివస్” సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోస్టర్లు విడుదల చేశారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
Comments
Loading comments...

