వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆదేశాలతో బుధవారం పట్టణంలో ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలలో ట్రాఫిక్ సిఐ ఎస్.రాము ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
యువత రహదారి భద్రతా నియమాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, రహదారి భద్రత నియమాలను పాటించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.
Comments
Loading comments...

