వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం సైబర్ జాగృత దివస్ సందర్భంగా అదనపు ఎస్పీ రాజేష్ మీనా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ ఆఫర్లను నమ్మకూడదని సూచించారు
Comments
Loading comments...

