Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:01 PM జోగులాంబ గద్వాల్ General
సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ - Udayam
అత్యాశే సైబర్‌ నేరగాళ్ల ఆయుధమని గద్వాల ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ మంత్‌ సందర్భంగా అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. ఓటీపీ, యూపీఐ పిన్‌, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్‌ చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...