వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్వాల్ ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు మారుతున్నాయని తెలిపారు.
సైబర్ జాగ్రత్త దివస్‌లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణపై అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

