Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం ఎస్సై బిట్ల పెర్సిస్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 4:24 PM నిర్మల్General
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం ఎస్సై బిట్ల పెర్సిస్ - Udayam
సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై బిట్ల పెర్సిస్‌ సూచించారు. సైబర్‌ నేరాల నివారణలో భాగంగా ముథోల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, నకిలీ లింకులు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు సమాచారం ఎవరికి ఇవ్వొద్దన్నారు.

Comments

G
Loading comments...