వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి రవీంద్ర భారతి పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఏటీఎం మోసాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమంలొ పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారి సూచనల మేరకు
పెందుర్తి పోలీస్ సిబ్బంది పెందుర్తి రవీంద్ర భారతి పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు మరియు ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమంలొ విద్యార్థులకు అర్ధం అయ్యేలా వివరించారు.
Comments
Loading comments...

