Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
D GANESH Aug 13, 2026 11:16 PM మహబూబ్‌నగర్General
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ - Udayam
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్యక్రమంలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అపరిచిత లింకులు, అనుమానాస్పద సందేశాలకు స్పందించవద్దని సూచించారు.

Comments

G
Loading comments...