Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:41 AM సూర్యాపేటGeneral
సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
అనంతగిరి మండలం అమీనాబాద్‌లో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై సమాచారం ఉంటే 112, 1908కు తెలియజేయాలని కోరారు. కోదాడలో ఈ నెల 19న జరిగే మెగా జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...