Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 08, 2026 3:08 PM జాతీయంక్రీడలు
శ్రీలంక సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరం - Udayam
పాద గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరమయ్యారని పీటీఐ నివేదించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. సుదర్శన్ స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం దక్కవచ్చని సమాచారం. శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15న, రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో జరగనుంది.

Comments

G
Loading comments...