Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

171 పరుగులకే ఆసీస్‌ ఆలౌట్‌

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 6:53 PM జాతీయంక్రీడలు
171 పరుగులకే ఆసీస్‌ ఆలౌట్‌ - Udayam
ఆస్ట్రేలియా-‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 55.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. షమ్స్‌ ములాని నాలుగు వికెట్లు తీయగా.. తనుశ్‌ కొటియాన్‌, తుషార్‌ దేశ్‌పాండే రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. కుమార్‌ కుశాగ్రా 113 పరుగులతో శతకం సాధించగా.. సాయి సుదర్శన్‌ 57, తనుశ్‌ కొటియాన్‌ 69 పరుగులు చేశారు.

Comments

G
Loading comments...