Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలంలో సాయిశ్రీనివాస్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 24, 2026 8:41 PM కర్నూలుGeneral
అహోబిలంలో సాయిశ్రీనివాస్ - Udayam
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహ స్వామిని సినీ నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఎగువ, దిగువ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయిశ్రీనివాస్‌తో కలిసి దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.

Comments

G
Loading comments...