వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక 'రామాయణ' చిత్రంలో సీతమ్మ పాత్రలో నటించడం తన అదృష్టమని నటి సాయి పల్లవి పేర్కొంది. ఢిల్లీలో జరిగిన 'ప్రథమ్ సంకల్ప్' ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన అనుభవాలను పంచుకుంది.
పౌరాణిక పాత్రలో ఒదిగిపోయేందుకు తాను ఎంతో కసరత్తు చేశానని సాయి పల్లవి తెలిపింది. ఈ వేడుకకు ఆమె సాంప్రదాయ పట్టుచీరలో హాజరై అభిమానులను అలరించింది.
Comments
Loading comments...

