Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కేసులో సిట్‌ ప్రశ్నలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 04, 2026 6:25 AM విజయనగరంGeneral
సాయికృష్ణ కేసులో సిట్‌ ప్రశ్నలు - Udayam
సాయికృష్ణ కస్టోడియల్‌ టార్చర్‌, లాకప్‌డెత్‌ కేసులో మాజీ సీఐ నాగరాజును సిట్‌ ఐదో రోజు విచారించింది. ప్రైవేటు వ్యక్తులు, పోలీసు సిబ్బంది పాత్రపై అధికారులు ప్రశ్నలు సంధించారు. సాయికృష్ణపై క్రూర హింసకు కారణాలు, మరో సీఐ సహకారం, టాస్క్‌ఫోర్స్‌ పాత్రపై సిట్‌ ఆరా తీసింది. కీలక ప్రశ్నలకు నాగరాజు మౌనం పాటించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...