వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి అభయంకర్ తాజా ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో ‘రాధిమా’ విడుదలైంది. క్యాచీ ట్యూన్, రంగుల విజువల్స్‌తో రూపొందిన ఈ బ్రేకప్ సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
భాగ్యశ్రీ బోర్సేతో సాయి అభ్యంకర్ కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘పవళ మల్లి’ తర్వాత మరోసారి యువతను ఆకట్టుకునేలా వీడియోను రూపొందించారు.
Comments
Loading comments...

