వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల వ్యవసాయం, తాగునీటి అవసరాలకు కీలకమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వల్లోకి కృష్ణా జలాలు ప్రవహించి నేటికి 59 ఏళ్లు పూర్తయ్యాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాల్వలకు నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సుమారు 22 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు, జలవిద్యుత్ అందుతోంది.
Comments
Loading comments...

