Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికే కూలిన సేఫ్టీ వాల్

ధీరజ్ రెడ్డి Jul 11, 2026 6:09 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కలిపే మీరుట్-కోట్‌ద్వార్ నేషనల్ హైవే నిర్మాణంలో నాసిరకం పనులు బయటపడ్డాయి. రహదారి ప్రారంభానికి ముందే, చిన్న వర్షానికే ఒక వైపు సేఫ్టీ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనపై నాసిరకం నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు, అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...