వార్తలకు తిరిగి వెళ్లండి

డీజిల్‌లో ఇథనాల్ కలపడంతో ఫ్లాష్ పాయింట్ తగ్గి భద్రతా ప్రమాణాలను అందుకోలేకపోతున్నట్లు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే వరకు బ్లెండింగ్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
పెట్రోల్‌లో ఈ20కి మించి ఇథనాల్ కలపే ఆలోచన లేదని, పరీక్షలు, వాహన తయారీదారులతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

