Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో చిక్కిన సాధిక్‌ఖాన్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:28 AM కాకినాడGeneral
దిల్లీలో చిక్కిన సాధిక్‌ఖాన్‌ - Udayam
కాకినాడ పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ షేక్‌ సాధిక్‌ఖాన్‌ దిల్లీలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఐదు రోజులుగా ప్రత్యేక బృందాలు అతడి కోసం గాలిస్తున్నాయి. సాధిక్‌ను ఆదివారానికల్లా కాకినాడకు తీసుకొచ్చి, నూకరాజు కుటుంబం మృతి వెనుక ఉన్న ఆరోపణలపై విచారించే అవకాశముంది.

Comments

G
Loading comments...