Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కరిణిలో పవిత్ర తీర్థాల దర్శనం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:40 AM తిరుపతిGeneral
పుష్కరిణిలో పవిత్ర తీర్థాల దర్శనం - Udayam
తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణిలో నీటిని తొలగించి శుభ్రం చేస్తుండటంతో అందులోని పవిత్ర తీర్థాలు కనిపిస్తున్నాయి. ఈ పుష్కరిణిని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. వేంకటాచలంలోని తీర్థాలకు స్వామి పుష్కరిణి అవతారస్థానమని పండితులు చెబుతారు. పుష్కరిణిలోని పవిత్ర తీర్థాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని టీటీడీ పేర్కొంది.

Comments

G
Loading comments...