Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచిన్ బ్రాండ్ విలువ రూ.1200 కోట్లు

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 10:06 AM ఆల్ ఇండియా క్రీడలు
సచిన్ బ్రాండ్ విలువ రూ.1200 కోట్లు - Udayam Digital
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై పదమూడేళ్లవుతున్నా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. క్రోల్ ఇండియా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆయన బ్రాండ్ విలువ సుమారు రూ.1,200 కోట్లకు చేరి, క్రీడాకారుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Comments

G
Loading comments...