వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమలలో తితిదే తరహాలో సమర్థ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో అయ్యప్ప గురుస్వాముల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
అయ్యప్ప దీక్షల సీజన్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి అదనపు రైళ్లు నడిపేందుకు కేంద్రంతో మాట్లాడతామని ఆయన తెలిపారు. శబరిమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత హిందూ సమాజంపై ఉందన్నారు.
Comments
Loading comments...

