Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయుధ రైతాంగ పోరాట అమరులకు నివాళి

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:08 PM యాదాద్రి భువనగిరిGeneral
సాయుధ రైతాంగ పోరాట అమరులకు నివాళి - Udayam
భువనగిరి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు నివాళులర్పించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి త్యాగాలను స్మరించుకున్నారు. భూమి, హక్కులు, సామాజిక న్యాయం కోసం వారు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిందని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా, టౌన్‌ నాయకత్వం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...