వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేత జనసేనలో చేరుతున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. విజయసాయిరెడ్డి మరో కేఏ పాల్ అని, అతడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని కొట్టిపారేశారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన (పవన్ కళ్యాణ్), ఈయన (సాయిరెడ్డి) ఇద్దరూ ఖాళీగా ఉన్నారంటూ బొత్స ఎద్దేవా చేశారు.
Comments
Loading comments...

