వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో రూ.26 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ–మహేందర్‌తో కలిసి భూమిపూజ చేశారు.
పాఠశాలల్లో మరుగుదొడ్లకు రూ.16 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

