Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయిదుర్గకు మూడు బంగారు పతకాలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:07 AM ములుగు General
సాయిదుర్గకు మూడు బంగారు పతకాలు - Udayam
ములుగు జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఏటూరునాగారానికి చెందిన జాడి సాయిదుర్గ సత్తా చాటింది. లాంగ్‌జంప్‌, 60 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచి మూడు బంగారు పతకాలు సాధించింది. సాయిదుర్గ ప్రతిభను వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, ఎంఈఓ మల్లయ్య అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...