Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి నగర్ కాలనీలో రూ.1.56 లక్షలకు లడ్డు వేలం

Follow Udayam on Google
sreekanth patel Sep 19, 2026 7:56 PM మహబూబ్‌నగర్General
సాయి నగర్ కాలనీలో రూ.1.56 లక్షలకు లడ్డు వేలం - Udayam
జడ్చర్ల సాయి నగర్ కాలనీ ఫేజ్-1లో శనివారం చివరి రోజు జరిగిన లడ్డు వేలం పాటలో కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు సతీష్ రూ.1.56 లక్షలకు లడ్డును దక్కించుకున్నారు.ఈ సందర్భంగా వినాయక మండప సభ్యులు సతీష్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం బ్యాండ్‌తో ఆయన ఇంటి వరకు వెళ్లి ఘనంగా సాగనంపారు.

Comments

G
Loading comments...