Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి నగర్ కాలనీలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

Follow Udayam on Google
Sreekanth Patel Oct 04, 2026 11:28 AM మహబూబ్‌నగర్General
సాయి నగర్ కాలనీలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ - Udayam
జడ్చర్ల 3వ వార్డు సాయి నగర్ కాలనీలోని ST Palus స్కూల్ మెయిన్ రోడ్డుపై డ్రైనేజీలు పిచ్చి మొక్కలతో పూర్తిగా కూరుకుపోయాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో అధికార పార్టీకి నష్టమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...