Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి నగర్ కాలనీ రోడ్డుకు మరమ్మతులు

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 6:51 PM మహబూబ్‌నగర్General
సాయి నగర్ కాలనీ రోడ్డుకు మరమ్మతులు - Udayam
మిషన్ భగీరథ పనులతో అధ్వానంగా మారిన సాయి నగర్ కాలనీ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంత కిషన్ చొరవ తీసుకుని రోడ్డుపై ఉన్న రాళ్లు, మట్టిని తొలగించి వాహనాలు సులభంగా వెళ్లేలా చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు అనంత కిషన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...