వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలంలోని సావర్గావ్లో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ విఠల్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో వచ్చిన 64 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఒకరికి జ్వరం, మరొకరికి డయేరియా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరి నుంచి రక్త నమూనాలు సేకరించి తదుపరి పరీక్షలకు పంపించారు.
Comments
Loading comments...

