Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారపాకలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 4:33 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
సారపాకలో ఘనంగా పోషణ మాసోత్సవాలు - Udayam
బూర్గంపహాడ్ ప్రాజెక్టు పరిధిలోని సారపాక సుందరయ్యనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలను నిర్వహించారు. తల్లులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో CDPO కె.మంగతార, సూపర్‌వైజర్లు సత్యవతి, సక్కుబాయి, అంగన్‌వాడీ టీచర్లు, తల్లులు, ITC, IGD, NGO ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...