వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు, రైతు సంఘం అఖిల భారత నాయకుడు, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జిగా పనిచేసిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతికి సీపీఎం ఆదిలాబాద్ ఏరియా కమిటీ సంతాపం తెలిపింది.
పార్టీ, ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన రైతాంగ సమస్యలపై విశేష కృషి చేశారని లంక రాఘవులు, ఎన్.స్వామి పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి, రైతాంగానికి తీరని లోటన్నారు.
Comments
Loading comments...

