వార్తలకు తిరిగి వెళ్లండి

సిపిఎం జాతీయ రైతు నాయకులు సారంపల్లి మల్లారెడ్డి చేసిన సేవలు మరువలేనివని సిపిఎం జన్నారం మండల నాయకులు అన్నారు. జన్నారం మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మల్లారెడ్డి సంస్మరణ సభను మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర, జాతీయ నాయకుడుగా సారంపల్లి మల్లారెడ్డి రైతులకు, వ్యవసాయ రంగానికి మంచి సేవలు అందించారన్నారు.
Comments
Loading comments...

