వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని
తెలంగాణ సాయుధ పోరాట నాయకులు, రైతు ఉద్యమాల రథసారథి సిపిఎం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి దేశ వామపక్ష ఉద్యమాలకు రైతు పోరాటాలకు తీరనిలోటని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ అన్నారు సోమవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
Comments
Loading comments...

