వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగపూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా అలురు, బోరేగావ్, సాయినగర్ తండా గ్రామాల్లో హెచ్‌వో మౌనిక మంగళవారం పర్యటించారు.
అలురు గ్రామ నివాసి కుమ్మరి చంద్రకళ పరమేష్ తదితరుల దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

