వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పచ్చని అడవి ప్రాంతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో మరింత శోభను సంతరించుకున్న అడవులు, పచ్చని చెట్లు, చల్లని గాలులతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
ప్రకృతి అందాల మధ్య ఫొటో షూటింగ్‌లకు కూడా ఈ ప్రాంతం ఆకర్షణీయ వేదికగా మారడంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు.
Comments
Loading comments...

