Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ సమాజంలో ప్లాస్టిక్ ఉపయోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు అవగాహన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 8:00 PM నిర్మల్General
సారంగాపూర్ సమాజంలో ప్లాస్టిక్ ఉపయోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు అవగాహన - Udayam
సమాజంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు పంచాయతీ రాజ్ శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. దీనితో ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ వస్తువుల వాడకం పెరుగుతుంది. మండలంలోని బోరిగాం గ్రామ పంచాయతీలో శనివారం స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేసి, వాటి వినియోగం అలా కలిగి నష్టాలను అవగాహన కల్పించారు

Comments

G
Loading comments...