వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుండి ఎండగా ఉన్న వాతావరణం, రాత్రి సమయానికి ఆకాశం పూర్తిగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది.
పంటల ఎదుగుదలకు ఈ వర్షం కాస్త ఊరటను ఇచ్చిందని, గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

