వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే తనపై దాడి జరిగిందని రేచపల్లి సర్పంచ్ బాస మహేశ్ ఆరోపించారు. సారంగాపూర్ ఎస్సై పాకాల గీతపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఆగస్టు 14న తనను చంపుతానంటూ గొడ్డలితో తిరుగుతున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, ఆగస్టు 15న తనపై దాడి జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

