Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారాంశ్‌ అరంగేట్రం.. భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:19 AM జాతీయంక్రీడలు
సారాంశ్‌ అరంగేట్రం.. భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది - Udayam
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో 33 ఏళ్ల సారాంశ్‌ జైన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రవీంద్ర జడేజా చేతుల మీదుగా సారాంశ్‌ అరంగేట్ర క్యాప్‌ అందుకున్నాడు.

Comments

G
Loading comments...