Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశం తరఫున చివరి మ్యాచ్.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 9:52 AM జాతీయంక్రీడలు
దేశం తరఫున చివరి మ్యాచ్.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు - Udayam
అర్జెంటీనా తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన లియోనల్ మెస్సీ.. బెనిన్‌పై 3-0 విజయంలో ఓ గోల్ చేసి, రెండు అసిస్టులు అందించారు. మ్యాచ్ 10వ నిమిషంలో మెస్సీ జెర్సీ నంబర్‌ 10కు గుర్తుగా ఆటను నిలిపి అభిమానులు ప్రత్యేక ట్రిబ్యూట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మెస్సీతో పాటు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...