వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుగ్వేతో జరిగిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత్ 1-6తో ఓటమి పాలైంది. అనిరుధ్ తాపా 22వ నిమిషంలో గోల్ చేసి భారత్ తరఫున స్కోరు సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలో ఉంది.
రెండో అర్ధభాగంలో ఉరుగ్వే మరో నాలుగు గోల్స్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. సనబ్రియా, అగీర్ కూడా గోల్స్ చేయగా.. అరౌజో రెండు గోల్స్ సాధించాడు.
Comments
Loading comments...

