వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక సాంకేతికత, పిన్ పాయింట్ షెడ్యూళ్లతో గుంటూరులో శానిటేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోందని జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే పారిశుద్ధ్య పనులు మొదలై, 7 గంటలకల్లా ప్రధాన రహదారుల శుభ్రం పూర్తవుతుందని పేర్కొన్నారు.
అనంతరం ఒక టన్ను సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఆటోలతో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నామని, ఒక్కో ఆటోకు వెయ్యి ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

