వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలంలో సామవేద పారాయణదారు గ్రేడ్–III పోస్టుకు శ్రీ బొగ్గవరపు లలిత్ కుమార్ శర్మ ఎంపికయ్యారు.
మౌఖిక పరీక్షలో అభ్యర్థి ప్రతిభ, సామవేద పరిజ్ఞానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని శ్రీ బొగ్గవరపు లలిత్ కుమార్ శర్మ, సింహాచలం దేవస్థానంలోని సామవేద పారాయణదారు గ్రేడ్–III పోస్టుకు ఎంపిక చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

