వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణ ఎస్సీ, ఎస్టీ మత్స్యకార కాలనీల్లో నడుస్తున్న ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించాలని ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యానారాయణ ఒక ప్రకటనలో కోరారు.
ఆయా కాలనీల్లోని మహిళలంతా ఇళ్లల్లో పూజలు నిర్వహించుకుని, తర్వాత ఆలయాల్లో వ్రతాలు చేసుకునేలా అర్చకులు ఫౌండేషన్ నేతలు చూడాలన్నారు.
Comments
Loading comments...

