Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామూహిక పశుగ్రాసం పెంపకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:37 PM పల్నాడుGeneral
సామూహిక పశుగ్రాసం పెంపకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
సూపర్ ఎన్‌లినో ప్రభావాలను తట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంతో ఉందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం గంగిరెడ్డిపల్లి చెరువు పరిధిలోని రెండు ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం సాగు కార్యక్రమానికి ఆయన శుక్రవారం శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ తో తోలి విత్తనాలు వేశారు.

Comments

G
Loading comments...