వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ హిల్స్‌లోని శ్రీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, సిటిజన్ కాలనీలోని శ్రీ స్వయంభూ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, మచ్చబొల్లారంలోని శ్రీ సంజీవిని ఆంజనేయ స్వామి ఆలయాల్లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త భోగ విష్ణుమూర్తి పాల్గొని, ప్రతి ఒక్కరూ హిందూ ధార్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

